పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటన
                  
	అమ్మాన్: పోప్ ఫ్రాన్సిస్ పశ్చిమాసియా పర్యటనలో భాగం ఈరోజు జోర్డాన్  బయలుదేరారు. ముస్లీలు, యూదులతో సంబంధాలు మెరుగుపరచుకోవడం కోసం ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. క్రైస్తవ మతానికి సంబంధించి ఒక పురాతన వివాదం పరిష్కారం విషయమై కూడా ఆయన పర్యటన జరుపుతున్నారు.  
	
	పోప్ ఫ్రాన్సిస్  మూడు రోజుల పాటు  జోర్డాన్, పాలస్తీనా, ఇజ్రాయెల్లో పర్యటిస్తారు. ఇది పూర్తిగా మతపరమైన పర్యటనగా భావిస్తున్నారు.