breaking news
Events finals
-
అదరగొట్టిన తెలుగమ్మాయిలు (ఫోటోలు)
-
నేటి ముఖ్యాంశాలు..
తెలంగాణ: ► నేటి నుంచి రాష్ట్రంలోని రేషన్‌కార్డుదారులందరికీ చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం పంపిణీ మొదలుకానుంది. ఆంధ్రప్రదేశ్: ► నేటి నుంచి మూడురోజులపాటు తిరుమలలో ధన్వంతరి యాగం ► కృష్ణా జిల్లాలో నేటి నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్న రైతు బజార్లు ► ఏపీవ్యాప్తంగా మరోసారి కొనసాగుతున్న సమగ్ర సర్వే. ఇంటింటి సర్వే చేస్తున్న వాలంటీర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు. విదేశాల నుంచి వచ్చినవారు, సన్నిహితంగా ఉన్నవారి వివరాల సేకరణ జాతీయం: ► నేడు జీ-20 దేశాల అత్యవసర సమావేశం. కరోనా నివారణ చర్యలపై సమీక్షించనున్న జీ-20 దేశాలు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జీ-20 సమావేశంలో పాల్గొననున్న ప్రధాని నరేంద్ర మోదీ ► భారత్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 657కి చేరింది. దేశంలో ఇప్పటివరకు కరోనాతో 12 మంది మృతి చెందారు. 43 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అంతర్జాతీయ: ► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 21,191కి చేరింది. ► కరోనా బాధితుల సంఖ్య 4.68 లక్షలు దాటింది. ► కరోనాతో కోలుకున్నవారి సంఖ్య 1,14,218 మంది -
ఫ్యాషన్ ‘షో’
-
ఫ్యాషన్ పదనిసలు
-
నేటి ముఖ్యాంశాలు..
ఆంధ్రప్రదేశ్ ► నేడు అనంతపురం జిల్లాలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన పెనుగొండలో కియా యూనిట్‌ను ప్రారంభించనున్న సీఎం ►ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మనీష్‌కుమార్ సిన్హా నియామకం సమర్ విశ్వజిత్‌ను ఏసీబీ డీజీగా బదిలీ నెల్లూరు ఎస్పీగా భాస్కర్ భూషణ్ డీజీపీ ఆఫీస్‌లోని పాలనా విభాగం ఏఐజీగా ఐశ్వర్య రస్తోగి జైళ్ల శాఖ డీజీగా మహ్మద్ ఎహ్సాన్ రెజా మిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సభ్యుడిగా టి.ఎ త్రిపాఠి తెలంగాణ ►హైద్రాబాద్ మెట్రో కీలక నిర్ణయం దిశ ఘటన నేపథ్యంలో పెప్పర్ స్ప్రేకు అనుమతినిచ్చిన అధికారులు ►నేడు పోలీస్ కస్టడీకి దిశ నిందితులు నలుగురు నిందితులను కస్టడీలోకి తీసుకోనున్న పోలీసులు వారం రోజుల పాటు విచారణ ప్రజాగ్రహం దృష్ట్యా చర్లపల్లి జైలులోనే నిందితులను విచారించే అవకాశం జాతీయం ►నేడు ఆర్బీఐ విధాన సమీక్ష కీలక ప్రకటన చేయనున్న ఆర్బీఐ హైదరాబాద్‌లో నేడు ►ఫెస్టివల్ ఆఫ్ కోరిస్టర్స్ మ్యూజిక్ ఫర్ఫామెన్స్ వేదిక: రవీంద్ర భారతి, అబిడ్స్ సమయం: సాయంత్రం 6 గంటలకు ►వెంకట్ అక్కిరాజు పురస్కారం 2019 వేదిక: శ్రీ త్యాగరాజ గానసభ, చిక్కడ్పల్లి సమయం: సాయంత్రం 5–30 ►వెన్నెల పువ్వులు విరిసే వేళ సన్నని గాలి వీచే వేళ – సినీ సంగీత విభావరి సమయం: సాయంత్రం 4–30 గంటలకు వేదిక: అల్యన్స్ ఫ్రాంఛైజ్,బంజారాహిల్స్ ►ఆన్వల్ క్రిస్టమస్ కాన్సెర్ట్ బై ది ఫెస్టివల్ కోరిస్టర్స్ సమయం: ఉదయం 7–30 గంటలకు ఆర్ట్ ఎగ్జిబిషన్ ►బై మనోహర్ చిలువేరు సమయం: ఉదయం 9–30 గంటలకు వేదిక:అవర్ సాక్రేడ్ స్పేస్, సికింద్రాబాద్ ►మ్యాథ్స్ క్లాసెస్ విత్ మీణా సుబ్రమణ్యం వేదిక: బుక్స్ ఆండ్ మోర్ లైబ్రరీ ఆక్టివిటీ సెంటర్, వెస్ట్‌మారేడ్‌పల్లి సమయం: సాయంత్రం 5 గంటలకు ►వింటర్ హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ వేదిక: యంగ్ ఉమెన్స్ క్రిస్టియన్ అసోషియేషన్, సికింద్రాబాద్ సమయం: ఉదయం 10 గంటలకు ►గో స్మార్ట్ ఇండియా వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►సర్ఫేస్ ఇంజినీరింగ్ పెయింట్ , కోటింగ్ ఫోరమ్ – సౌత్ వేదిక: హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్, మాదాపూర్ సమయం: ఉదయం 9 గంటలకు ►చెమ్టెక్ సౌత్వరల్డ్ ఎక్స్పో వేదిక: హైటెక్స్ సమయం: ఉదయం 9 గంటలకు ►ఇండస్ట్రీ ఆటోమెషన్, కంట్రోల్ సౌత్ వరల్డ్ ఎక్స్ పో సమయం: ఉదయం 9 గంటలకు ►ఎడ్యుకేషన్, ట్రైనింగ్ రిసోర్సెస్, టెక్నాలజీ ఎక్స్పో సమయం: ఉదయం 10 గంటలకు ►ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్ వేదిక: జ్యోత్ జెంటర్మ్ హైదరాబాద్, రోడ్ నం.3, బంజారాహిల్స్ సమయం: ఉదయం 9–30 గంటలకు ►సిల్క్ ఆండ్ కాటన్ ఎక్స్ పో వేదిక:సత్యసాయినిఘమం,శ్రీనగర్‌కాలనీ సమయం: ఉదయం 10–30 గంటలకు ►సీ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: అబ్సల్యూట్ బార్వేŠ్యు, రోడ్ నం.1, బంజారాహిల్స్ సమయం: మధ్యాహ్నం 1 గంటలకు ►కోనసీమ టు గోల్కొండ– ఆర్ట్ ఎగ్జిబిషన్ వేదిక: గ్యాలరీ78, రోడ్ నం.3 ఇజ్జత్‌నగర్ సమయం: ఉదయం 11 గంటలకు ►ఏష్యన్ స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ వేదిక: చైనా బ్రిస్టో,రోడ్‌నం.1, జూబ్లీహిల్స్ సమయం– మధ్యాహ్నం 12 గంటలకు ►షిబోరీ వర్క్‌షాప్ వేదిక: క్లోవర్క్, హైటెక్‌సిటీ సమయం: సాయంత్రం 4 గంటలకు ►ప్రాగ్మెంట్స్ ఇన్‌మోషన్ –సోలో ఎగ్జిబిషన్ వేదిక: కళాకృతి, రోడ్ నం.10, బంజారాహిల్స్ సమయం: సాయంత్రం 6.30 గంటలకు ►పెట్ ఫ్రెండ్లీ సండే బ్రంచ్ వేదిక:హయాత్ హైదరాబాద్ , గచ్చిబౌలి సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు ►థాయ్‌లాండ్ టు చైనా ఫుడ్ ఫెస్టివల్ వేదిక: వివంతా బై తాజ్, బేగంపేట్ సమయం:మధ్యాహ్నం 12.30 గంటలకు ►ఈవెనింగ్ బఫెట్ వేదిక: లియోన్య హోలిస్టిక్ డెస్టినేషన్, శామీర్‌పేట్ సమయం: ఉదయం 9–30 గంటలకు ►టాలెంట్ హంట్ – ఎ నేషనల్ ఎగ్జిబిషన్ ఆఫ్ ఎమెర్జింగ్ ఇండియన్ ఆర్టిస్ట్స్ వేదిక:జొయెస్ఆర్ట్గ్యాలరీ,బంజారాహిల్స్ సమయం: ఉదయం 10 గంటలకు. -
జీతూ రాయ్‌కి రజతం
ప్రపంచకప్ షూటింగ్ మ్యూనిచ్: భారత నంబర్‌వన్ పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్లో రజత పతకం సాధించాడు. బుధవారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ 199.4 స్కోరుతో రెండో స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా 201.3 స్కోరుతో స్వర్ణం గెలుచుకోగా, ఉక్రెయిన్ షూటర్ పావ్లో కొరోస్టయిలోవ్ కాంస్యం దక్కించుకున్నాడు. ఇక పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్ క్వాలిఫయింగ్స్‌లో లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ 8వ స్థానం పొందాడు.