అరుదైన శంఖాల సేకరణ
స్థానిక గ్రీన్ ఫీల్డ్ ఫౌండేష¯ŒS ఆధ్వర్యాన సముద్ర తీరంలో శనివారం అరుదైన శంఖాల సేకరణ జరిగింది. తీరంలో 22 కిలోమీటర్లు ప్రయాణించి సుమారు 100కు పైగా అరుదైన శంఖాలు సేకరించినట్లు సంస్థ ప్రతినిధులు పీడీ వెంకటేశ్, టి.షణ్ముఖ్, యు.సత్యరాజు తెలిపారు. చింతలమోరి సముద్ర తీరంలో వాటిని వారు ప్రదర్శించారు. ఈ శంఖాలపై తాము ప్రత్యేక సర్వే చేస్తున్నట్లు తెలిపారు.
– మలికిపురం