టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్ ఇటీవలే నియమితుడయ్యాడు
అయితే, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌ల ఎంపికపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు
భారత బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ కొనసాగే అవకాశం
బౌలింగ్ కోచ్‌గా జహీర్ ఖాన్ ప్రతిపాదనలో ఉన్నట్లు సమాచారం
టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్టులో జహీర్ సభ్యుడు
జహీర్ ఖాన్ వ్యక్తిగత విషయానికొస్తే నటి సాగరిక ఘట్కేను వివాహం చేసుకున్నాడు


