
కన్నడ స్టార్ ధృవ సర్జా (Dhruva Sarja) హీరోగా తెరకెక్కిన యాక్షన్ చిత్రం కేడీ ది డెవిల్ (KD The Devil)

యూఐ ఫేమ్ రేష్మ నానయ్య కథానాయికగా నటించగా సంజయ్ దత్ (SANJAY DUTT), రమేశ్ అరవింద్ (Ramesh Aravind), శిల్పా శెట్టి (Shilpa Shetty) కీలక పాత్రల్లో నటించారు.

తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈవెంట్‌కు సంజయ్ దత్ హాజరయ్యారు

















