విజయనగరంలో ‘క’ సినీ హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్ ప్రథమ వార్షికోత్సవానికి బుధవారం నగరానికి వచ్చిన హీరోను చూసేందుకు యువత పోటీ పడ్డారు
సెల్ఫీలు దిగి సందడి చేశారు. ఎంతగానో అభిమానిస్తున్న విజయనగర వాసులకు కృతజ్ఞతలు తెలిపారు


