11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు) | Sakshi
Sakshi News home page

11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్‌ కపుల్‌.. కుమారుడి కోసం (ఫొటోలు)

Published Tue, May 28 2024 7:28 PM | Updated 30 Min Ago

1/11

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌, సుజానే నాలుగేళ్లపాటు ప్రేమించుకున్నారు.

2/11

2000వ సంవత్సరంలో పెళ్లి చేసుకోగా 13 ఏళ్లపాటు కలిసున్నారు. వీరికి రెహాన్‌, హ్రిదాన్‌ అని ఇద్దరు సంతానం.

3/11

తర్వాత ఏమైందో ఏమో కానీ 2013 డిసెంబర్‌లో విడాకులు తీసుకున్నారు.

4/11

తాజాగా హ్రిదాన్‌ స్కూల్‌లో గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమం జరిగింది.

5/11

ఈ ఈవెంట్‌ కోసం విడిపోయిన దంపతులు మళ్లీ ఒక్కటిగా కనిపించారు.

6/11

కుమారుడితో కలిసి హృతిక్‌, సుజానే జంటగా ఫోటో దిగారు.

7/11

హృతిక్‌ ప్రస్తుతం సబా ఆజాద్‌తో డేటింగ్‌లో ఉండగా సుజానే అర్‌స్లాన్‌ గనితో ప్రేమాయణం సాగిస్తోంది.

8/11

9/11

10/11

11/11

Advertisement
 
Advertisement
 
Advertisement