
బ్రెజీలియన్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు నేమార్ జూనియర్ విలాసవంతమైన పెంట్‌హౌస్ కొనుగోలు

దుబాయ్‌లో నిబుగాట్టి రెసిడెన్స్‌లో ఉన్న ఈ పెంట్‌హౌస్ రూ. 456 కోట్లు.

44,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉందీ ఆకాశహర్మ్యం (స్కై మాన్షన్)

మార్బుల్ బార్ కౌంటర్, కుషన్డ్ కుర్చీలతో కూడిన హై-ఎండ్ బార్ ప్రైవేట్ పూల్

లగ్జరీ కార్లను నేరుగా అతని పెంట్ హౌస్‌లో పార్కింగ్‌కోసం కార్ లిఫ్ట్

ఐవరీ అండ్ బ్లాక్-థీమ్‌తో డిజైనింగ్

అత్యాధునిక బెడ్‌రూమ్స్, గ్రిల్స్, కర్టెన్లు, కుషన్లు సోఫా మరింత ఆకర్షణగా












