1989 లో సల్మాన్ ఖాన్ కాంబోలో ‘మైనే ప్యార్ కియా’ అంటూ తొలి సినిమాతోనే సంచలనం సృష్టించిన నటి భాగ్యశ్రీ. ఇదే తెలుగులో ‘ప్రేమ పావురాలు’ గా బంపర్ హిట్ కొట్టింది.
ఒక ఫోటో షూట్‌లో తనకు హిమాలయ్ (భర్త) మొత్తానికి ప్రపోజ్ చేశాడంటూ తాజాగా పోస్ట్
పసుపు పచ్చని పూల చీరలో భాగ్యశ్రీ, టీ షర్ట్‌లో మోకాళ్లపై కూర్చొని సతీమణికి ప్రపోజ్
సిగ్గుల మొగ్గలవుతూ అందంగా భాగ్యశ్రీ.. అభినందనలు అంటున్న ఫ్యాన్స్.
వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానితో పెళ్లి తరువాత యాక్టింగ్‌కు భాగ్యశ్రీ బ్రేక్ ఇచ్చింది.
60కి చేరువ అవుతున్నా గ్లామర్‌లో తగ్గేదేలే.. అంటూ రీఎంట్రీ.
ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది
తెలుగు, బెంగాలీ, కన్నడ, భోజ్‌పురి, మరాఠీ వంటి భాషల్లోనూ మెరిసింది.


