'యువరాజు రాహుల్కు అయోమయం ఎక్కువ' | Sushma Swaraj fire on Sonia Gandhi and Rahul Gandhi | Sakshi
Sakshi News home page

'యువరాజు రాహుల్కు అయోమయం ఎక్కువ'

Nov 14 2013 3:00 PM | Updated on Mar 29 2019 9:18 PM

'యువరాజు రాహుల్కు అయోమయం ఎక్కువ' - Sakshi

'యువరాజు రాహుల్కు అయోమయం ఎక్కువ'

భారత ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేవని బీజేపీ సీనియర్ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ అభిప్రాయపడ్డారు.

భారత ప్రధానమంత్రి అయ్యే లక్షణాలు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేవని బీజేపీ సీనియర్ నాయకురాలు, లోక్సభలో ప్రతిపక్ష నేత సుష్మ స్వరాజ్ అభిప్రాయపడ్డారు. బుధవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ... యువరాజు రాహుల్ గాంధీకి అయోమయం ఎక్కువ అని ఎద్దేవా చేశారు.

 

రాహుల్ గాంధీ ప్రధాని అయ్యే అంశాన్ని తమ పార్టీ ఎప్పుడు సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవని ఆమె పేర్కొన్నారు. భారత ప్రధాని పదవికి యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనర్హురాలని ఆమె వ్యాఖ్యానించారు. ఆమె ఎట్టిపరిస్థితుల్లో ప్రధాన పదవిని అధిష్టించడానికి వీల్లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement