ఇంటర్‌నెట్ నెమ్మదైనా... వేగంగా శోధన! | Google to enable faster search on slow mobile network in India | Sakshi
Sakshi News home page

ఇంటర్‌నెట్ నెమ్మదైనా... వేగంగా శోధన!

Oct 6 2014 12:45 AM | Updated on Sep 2 2017 2:23 PM

భారత్‌లో వివిధ కంపెనీల ఫోన్ల నెట్‌వర్క్ కనెక్షన్లు నెమ్మదిగా పనిచేస్తున్నా ఇంటర్‌నెట్‌లో సెర్చింగ్ ప్రక్రియను వేగవంతం చేసేలా గూగుల్ అవకాశం కల్పించనుంది.

న్యూఢిల్లీ: భారత్‌లో వివిధ కంపెనీల ఫోన్ల నెట్‌వర్క్ కనెక్షన్లు నెమ్మదిగా పనిచేస్తున్నా  ఇంటర్‌నెట్‌లో సెర్చింగ్ ప్రక్రియను వేగవంతం చేసేలా గూగుల్ అవకాశం కల్పించనుంది. ఫోన్లలో నెమ్మదిగా పనిచేసే వైర్‌లెస్ కనెక్షన్‌లను పసిగట్టి.. ఆ ఫోన్లలో శోధన వేగంగా జరిగేలా ఫాస్ట్ లోడింగ్ వెర్షన్‌ను డెలివరీ చేయనుంది. దీనివల్ల వేగంగా, చౌకగా సమాచారం పొందేందుకు వీలు కానుందని, ప్రస్తుతం ఈ సౌకర్యం కొన్ని కంపెనీల ఫోన్లకే అందుబాటులోకి వస్తుందని తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement