కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ | cm kcr met ramana sing | Sakshi
Sakshi News home page

కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ

Jul 31 2015 9:43 PM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ - Sakshi

కేసీఆర్ తో ఛత్తీస్ గఢ్ సీఎం భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో.. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో.. ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ భేటీలో విద్యుత్ కొరతను అధిగమించేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేయటం హర్షనీయమని రమణ్ సింగ్ అన్నారు. కరెంటు విషయంలో తెలంగాణను గడ్డు పరిస్థితి నుంచి కేసీఆర్ గట్టెక్కించారని ఆయన చెప్పారు. ఛత్తీస్ గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాపై చర్చించినట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement