ఎస్ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం | Sakshi
Sakshi News home page

ఎస్ఐ సిద్ధయ్య అంతిమయాత్ర ప్రారంభం

Published Wed, Apr 8 2015 1:35 PM

Siddayya anthima yatra starts in jadcherla

మహబూబ్నగర్: ఉగ్రవాదుల చేతిలో తీవ్రంగా గాయపడి... ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ఎస్ఐ సిద్ధయ్య అంతియ యాత్ర బుధవారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ప్రారంభమైంది. ఈ అంతిమ యాత్రలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, అధికారులు, పోలీసులు, ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్ కుమార్, జానారెడ్డి, జైపాల్రెడ్డిలతోపాటు పలువురు ప్రముఖులు సిద్ధయ్య భౌతికకాయాన్ని సందర్శించి  నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
 
Advertisement