ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం | SBI robbery attempt fails at pallikonda | Sakshi
Sakshi News home page

ఎస్బీఐలో చోరీకి విఫలయత్నం

Oct 28 2014 8:15 AM | Updated on Aug 30 2018 5:27 PM

నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో గత అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు.

నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం పల్లికొండ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో గత అర్థరాత్రి దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. బ్యాంక్లోకి ప్రవేశించేందుకు గ్రిల్ను గ్యాస్ కట్టర్తో కట్ చేసేందుకు వారు ప్రయత్నించగా ఆసమయంలో డోర్లకు మంటలు అంటుకున్నాయి. దాంతో దుండగులు పరారయ్యారు. కాగా ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement