ఆర్టీసీకి రోజుకు రూ.కోటి నష్టం | Rs.crore lost of the telangana RTC per a day | Sakshi
Sakshi News home page

ఆర్టీసీకి రోజుకు రూ.కోటి నష్టం

May 5 2015 9:05 PM | Updated on Mar 28 2018 11:08 AM

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు రూ. కోటి నష్టం వస్తోందని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె వల్ల రోజుకు రూ. కోటి నష్టం వస్తోందని రాష్ట్ర రోడ్డు, రవాణా మంత్రి పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. ఇప్పటికే తెలంగాణలో ఆర్టీసీ రూ.400 కోట్ల నష్టంలో ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దశల వారీగా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా కార్మిక సంఘాలు ఒప్పుకోవటం  లేదని మంత్రి మహేందర్ రెడ్డి మండిపడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement