రైలు ఢీకొని వ్యక్తి మృతి | Man dies in Train accident | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Jul 26 2015 11:20 AM | Updated on Sep 3 2017 6:13 AM

రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.

ఘట్‌కేసర్ (హైదరాబాద్) : రైలు ఢీకొనడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పరిధిలోని కొండాపూర్ రైల్వే గేట్ వద్ద ఆదివారం ఉదయం 9.30 గంటలకు జరిగింది. మృతుడి వయసు సుమారు 32 ఏళ్లు ఉంటుంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని శవ పంచనామాకు తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement