రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి | mahender reddy visits ramalingeswara swamy temple | Sakshi
Sakshi News home page

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి

Feb 15 2015 3:03 PM | Updated on Mar 28 2018 11:11 AM

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి - Sakshi

రామలింగేశ్వరుడిని దర్శించుకున్న మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు.

కీసర(రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో కీసరగుట్టపై ఉన్న రామలింగేశ్వర స్వామిని ఆదివారం తెలంగాణ రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి దర్మించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న బ్రహ్మోత్సవాలు కావడంతో అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement