ప్రేమ జంట బలవన్మరణం | Lovers commit suicide | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట బలవన్మరణం

Dec 10 2015 7:03 PM | Updated on Nov 6 2018 7:56 PM

కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన శ్రీధర్, గంగ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు.

కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్‌లో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. గ్రామానికి చెందిన శ్రీధర్, గంగ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే పెద్దలు వారి వివాహానికి అంగీకరించటం లేదు. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం శ్రీధర్ పురుగుల మందు తాగి బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గంగ ఇంట్లోనే ఉరి వేసుకుని చనిపోయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement