జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి! | KCR met Prakash Javadekar, Smriti Irani | Sakshi
Sakshi News home page

జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి!

Sep 7 2014 7:50 PM | Updated on Aug 15 2018 9:22 PM

జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి! - Sakshi

జవదేకర్, స్మృతి ఇరానీలతో కేసీఆర్ భేటి!

దేశరాజధానిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడిపారు

న్యూఢిల్లీ: దేశరాజధానిలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీబిజీగా గడిపారు. కేంద్ర మంత్రులు జవదేకర్‌, స్మృతిఇరానీలను కేసీఆర్ కలిశారు. ప్రాణహిత-చేవెళ్ల, సింగరేణి విస్తరణ, ఎన్ టీపీసీ అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. 
 
ఎన్టీపీసీకి పర్యావరణ అనుమతులు ఇస్తామని కేసీఆర్కు జవదేకర్‌ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఐఐఎంల ఏర్పాటు, కేజీ టు పీజీ ఉచిత విద్యపై స్మృతిఇరానీతో కేసీఆర్‌ చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement