సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు | Intermediate Advanced Supplementary Examination Fees Has Been Extended For Two More Days | Sakshi
Sakshi News home page

సప్లిమెంటరీ ఫీజు గడువు పెంపు

May 2 2019 7:08 PM | Updated on May 2 2019 7:34 PM

Intermediate Advanced Supplementary Examination Fees Has Been Extended For Two More Days - Sakshi

హైదరాబాద్‌: ఇంటర్‌మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు గడువు మరో రెండు రోజులు పొడిగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ కుమార్‌ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఈ నెల 4 వరకు ఎలాంటి రుసుము లేకుండా ఫీజు చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 26న బిట్‌శాట్‌, 27న జేఈఈ ఉన్నందున విద్యార్థులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ పునఃపరిశీలించి విద్యార్థులకు ఇబ్బంది లేకుండా తేదీలు నిర్ణయిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement