గుడుంబా పట్టివేత: ముగ్గురి అరెస్ట్ | gudumba caught in khammam district | Sakshi
Sakshi News home page

గుడుంబా పట్టివేత: ముగ్గురి అరెస్ట్

Oct 16 2015 10:11 AM | Updated on Sep 3 2017 11:04 AM

ఖమ్మం జిల్లాలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అశ్వారావుపేట : ఖమ్మం జిల్లాలో అక్రమంగా గుడుంబా తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 100 లీటర్ల గుడుంబా, ఓ ఆటో, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. అశ్వారావుపేటలో రోజూ వారీ చేసే తనిఖీల్లో గుడుంబా అక్రమ రవాణా బయటపడింది. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement