1.3 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం | Gold Biscuits seized at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

1.3 కేజీల బంగారు బిస్కెట్లు స్వాధీనం

Jun 15 2015 4:55 PM | Updated on Mar 28 2018 11:08 AM

శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

శంషాబాద్ (రంగారెడ్డి జిల్లా) : శంషాబాద్ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోమవారం ఉదయం సింగపూర్ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తుల లగేజీని తనిఖీ చేయగా... అందులో 1.3 కేజీల బంగారు బిస్కెట్లు వెలుగు చూశాయి. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా పట్టుబడిన ఇద్దరు మహారాష్ట్రలోని పుణేకు చెందిన వారిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement