చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు | GHMC workers to continue strike after their demand not succeed | Sakshi
Sakshi News home page

చర్చలు విఫలం.. సమ్మె కొనసాగింపు

Jul 11 2015 7:36 PM | Updated on Sep 4 2018 4:52 PM

ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. శనివార కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం

హైదరాబాద్ : ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను కొనసాగిస్తున్నట్లు జీహెచ్ఎంసీ కార్మిక సంఘాల జేఏసీ ప్రకటించింది. శనివార కార్మిక సంఘాల ప్రతినిధులతో మరోసారి కార్మిక మంత్రి నాయిని నర్సింహారెడ్డి జరిపిన చర్చలు ఎలాంటి పరిష్కారం లేకుండానే ముగిశాయి.

 

జీహెచ్ఎంసీ కార్మికుల కనీస వేతనం రూ 10 వేలు ఉండగా, రూ.14 వేలు చేయాలిన కార్మికులు కోరుతుండగా.. రూ.12 వేల మాత్రమే ఇస్తామని ప్రభుత్వం తేల్చిచెప్పడంతో ఆ చర్చలు ఫలప్రదం కాలేదు. దీంతో తమ సమ్మెను యథావిధిగా కొనసాగిస్తున్నట్లు కార్మిల సంఘాలు స్పష్టం చేశాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement