ఆరో రోజు 53 నామినేషన్లు | Fifty Three Nominations Are Filed On Sixth Day | Sakshi
Sakshi News home page

ఆరో రోజు 53 నామినేషన్లు

Nov 18 2018 12:58 PM | Updated on Nov 18 2018 12:58 PM

Fifty Three Nominations Are Filed On Sixth Day - Sakshi

వేములవాడ:5 
ఆదిశ్రీనివాస్‌ (కాంగ్రెస్‌), రౌతు తిరుపతి( జై స్వరాజ్‌ పార్టీ), మోషె బొలిశెట్టి(ఇండియా ప్రజాబంధు),శ్రీరాముల వెంకటేశ్వర్లు  (బీఎల్‌ఎఫ్‌), జింక శ్రీనివాస్‌(స్వతంత్ర). 
సిరిసిల్ల: 1: ఆవునూరి రమాకాంత్‌ (బీఎస్పీ). 

హుజూరాబాద్‌:8 
లింగంపల్లి శ్రీనివాస్‌రెడ్డి (ఎంసీపీఐయూ), కౌరు లింగారెడ్డి(బీఎల్‌ఎఫ్‌), పుప్పాలరఘు(బీజేపీ), ముద్దసాని కశ్యప్‌రెడ్డి(కాంగ్రెస్‌), కుర్మిండ్ల హరి, శనిగరపు రమేష్‌బాబు, బరిగే గట్టయ్య యాదవ్‌ (స్వతంత్ర), చింత అనిల్‌కమార్‌ (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా).
 
మంథని:4 
పొలం రాజేందర్‌(బీఎల్‌ఎఫ్‌), శ్రీధర్‌బాబు తరఫున చల్లాతిరుపతి (కాంగ్రెస్‌), రేండ్ల సనత్‌కుమార్‌(బీజేపీ),ఐ.మహేశ్‌కుమార్‌(బీఎస్పీ). 

గోదావరిఖని: 5 
సోమారపు సత్యనారాయణ (టీఆర్‌ఎస్‌),     గోపు ఐలయ్యయాదవ్, బర్ల రాజేష్, కమ్మగిరి కేశయ్య, లంక అభిషేక్‌ (స్వతంత్ర అభ్యర్థులు). 

పెద్దపల్లి: 8 
చేతిధర్మయ్య(నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ), షేక్‌ అబ్దుల్‌ బారి( స్వతంత్ర), కాంతరావు(స్వతంత్ర), పొన్నాల సతీష్‌(తెలంగాణ రైతు రాజ్యం పార్టీ), బి.రాజు(ఇండియా పార్వర్డ్‌బ్లాక్‌), నిమ్మల అశోక్‌( ప్రజాబంధు పార్టీ), ఆకులస్వామి (తెలంగాణ ప్రజల పార్టీ), బీఎల్‌ఎఫ్‌ అభ్యర్థి మరో సెట్‌ దాఖలు చేశారు. 

ధర్మపురి:2 
దూడ మహిపాల్‌(నయాభారత్‌ పార్టీ), మోతె నరేష్‌(న్యూ ఇండియా పార్టీ). 

కరీంనగర్‌: 5 
సోమిడి వేణుప్రసాద్‌(శివసేన), రమేశ్‌ యెడవెల్లి (తెలంగాణ కార్మిక రైతు రాజ్యం), తేజ్‌దీప్‌రెడ్డి(ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌), మానేటి రాజు(స్వతంత్ర), ఊరమల్ల విశ్వం(స్వతంత్ర). 

చొప్పదండి:4 
మేడిపల్లి సత్యం(కాంగ్రెస్‌), బొల్లంపెల్లి ఐలయ్య (స్వతంత్ర), సుంకె సంపత్‌(స్వతంత్ర), వంశీ కిరణ్‌ కనకం(బీఎల్‌ఎఫ్‌). 

మానకొండూర్‌: 5 
ఎరుపుల బాలకిషన్‌(టీఆర్‌ఎస్‌), కర్రె రవీందర్‌( రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా (ఎ), ఎడ్ల వెంకటయ్య(టీడీపీ), ఎడ్ల వెంకటయ్య (స్వతంత్ర), యనమల మంజూల(దళిత బహుజన పార్టీ). 

కోరుట్ల: 6 
కోమెరెడ్డి జోతక్క(కాంగ్రెస్‌), జువ్వాడి నర్సింగరావు తరఫున కొంతం రాజం(కాంగ్రెస్‌), జువ్వాడి కృష్ణారావు( కాంగ్రెస్‌), జైన్‌ వెంకట్‌ తరఫున శ్రీధర్‌( బీజేపీ), జంగిలి సునీత(బీజేపీ), గయ్య రఘువీర్‌(భారతీయ ముక్తిపార్టీ).   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement