బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు | farmers held bankmanager in nizambad | Sakshi
Sakshi News home page

బ్యాంకు మేనేజర్‌ను నిలదీసిన రైతులు

Sep 7 2015 4:00 PM | Updated on Oct 1 2018 2:00 PM

పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు.

నిజామాబాద్: పంటరుణాలు రెన్యువల్ చేయాలంటూ రైతులు బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని పచ్చలనరుకుడు గ్రామానికి చెందిన పలువురు రైతులు స్థానిక డీజీబీ బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. త్వరగా రుణాలు రెన్యూవల్ చేసి కొత్త రుణాలు మంజూరు చేయాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement