విద్యుదాఘాతంతో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Dec 29 2015 1:33 PM | Updated on Sep 5 2018 2:26 PM

విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు.

విద్యుదాఘాతంతో ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘనట రంగారెడ్డిజిల్లా, దోమ మండలం మైలారం గ్రామంలో విద్యుదాఘాతంతో సోమవారం రాత్రి ఓ రైతు మృతి చెందాడు. బోయిని నారాయణ (45) వేరే వ్యక్తికి సంబంధించిన పొలంలో బోరు పైపులు దింపుతుండగా... అవి విద్యుత్ తీగలు తగిలడంతో షాక్‌కు గురై మృతి చెందాడు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement