నేడు వీసీలతో గవర్నర్‌ భేటీ | ESL Narasimhan meeting with Universities VC | Sakshi
Sakshi News home page

నేడు వీసీలతో గవర్నర్‌ భేటీ

Oct 6 2017 2:27 AM | Updated on Oct 6 2017 2:27 AM

సాక్షి, హైదరాబాద్‌: యూనివర్సిటీల పటిష్టతపై గవర్నర్‌ నరసింహన్‌ దృష్టి సారించారు. రాష్ట్రంలోని యూనివర్సిటీలకు వైస్‌ చాన్స్‌లర్లను నియమించిన తరువాత తొలిసారిగా వీసీలతో శుక్రవారం ఉదయం 10 గంటలకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీలో సమావేశం కాబోతున్నారు.  

చాన్స్‌లర్‌ హోదాలో ఈ సమావేశంలో పాల్గొననున్నారు. వర్సిటీల పటిష్టత, నాణ్యతాప్రమాణాల పెంపు పై చర్చించనున్నట్లు తెలిసింది. వర్సిటీల్లోని పరిస్థితులను సమీక్షించి, మెరుగైన విద్యను అందించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement