‘పార్టీ కార్యాలయం పై దాడి అమానుషం’ | cpm leaders protest for attack on cpm office in delhi | Sakshi
Sakshi News home page

‘పార్టీ కార్యాలయం పై దాడి అమానుషం’

May 23 2016 1:31 PM | Updated on Aug 13 2018 8:10 PM

దేశ రాజధానిలో సీపీఎం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

మిర్యాలగూడ: దేశ రాజధానిలో సీపీఎం పార్టీ కార్యాలయంపై జరిగిన దాడికి నిరసనగా.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో సోమవారం ఆ పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ కార్యకర్తలు చేసిన దాడిని నిరసిస్తూ.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీపీఎం రాష్ట్ర శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్న కార్యకర్తలంతా ప్రదర్శనగా వచ్చి స్థానిక గాంధీ బొమ్మ వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ.. పార్టీ కార్యాలయం పై దాడి చేయడం అమానుషం అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement