'కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలదే సమిష్టి బాధ్యత' | Collective responsibilty for congress defeat in Telangana, says Uttam Kumar Reddy | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలదే సమిష్టి బాధ్యత'

Jul 17 2014 3:15 PM | Updated on Sep 19 2019 8:44 PM

'కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలదే సమిష్టి బాధ్యత' - Sakshi

'కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలదే సమిష్టి బాధ్యత'

కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయిందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయిందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓటమికి నేతలందరూ సమిష్టి బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.  
 
కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే అంశంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.  జూలై 21 నుంచి 31 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని ఉత్తమకుమార్ రెడ్డి తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement