24న రాష్ట్రానికి అమిత్‌షా | Amit Shah To Visit Telangana On August 24 | Sakshi
Sakshi News home page

24న రాష్ట్రానికి అమిత్‌షా

Aug 22 2019 3:44 AM | Updated on Aug 22 2019 3:50 AM

Amit Shah To Visit Telangana On August 24 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర హోంమంత్రి,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. 24న ఉదయం హైదరాబాద్‌లో పోలీస్‌ పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌లో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్రానికి వస్తున్నందున రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావాలని బీజేపీ నేతలు అమిత్‌ షాను కోరుతున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement