ఆదిబట్ల ఇక స్పేస్ సిటీ: మంత్రి జూపల్లి | Adibatla the Space City: Minister JUPALLY | Sakshi
Sakshi News home page

ఆదిబట్ల ఇక స్పేస్ సిటీ: మంత్రి జూపల్లి

Jan 29 2015 12:53 AM | Updated on Sep 2 2017 8:25 PM

ఆదిబట్ల ఇక స్పేస్ సిటీగా రూపాంతరం చెందనుందని భారీ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

ఆదిబట్ల: ఆదిబట్ల ఇక స్పేస్ సిటీగా రూపాంతరం చెందనుందని భారీ పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన టాటా కంపెనీ ప్రతినిధులతో కలసి ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్లలోని ఇండస్ట్రీయల్ పార్క్‌ను సందర్శించారు. టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీ 43 ఎకరాల విస్తీర్ణంలో రూ.70 కోట్ల పెట్టుబడితో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఏర్పాటు చేసి దాదాపు 650 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని, అదే విధంగా రూ. 170 కోట్ల వ్యయంతో 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన టాటా స్కిరో స్కై ఏరోస్పేస్ లిమిటెడ్‌లో 550 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులు మంత్రికి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement