ఈ ఏడాది 41మంది అధికారుల పదవీ విరమణ | 41 non-cadre DSP's and SP's to retire in 2017 in telangana | Sakshi
Sakshi News home page

ఈ ఏడాది 41మంది అధికారుల పదవీ విరమణ

Feb 3 2017 2:29 AM | Updated on May 25 2018 5:52 PM

రాష్ట్ర పోలీస్‌ శాఖలో నాన్‌కేడర్‌ ఎస్పీ నుంచి డీఎస్పీ హోదా వరకు పనిచేస్తున్న 41మంది అధికారులు ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందనున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర పోలీస్‌ శాఖలో నాన్‌కేడర్‌ ఎస్పీ నుంచి డీఎస్పీ హోదా వరకు పనిచేస్తున్న 41మంది అధికారులు ఈ ఏడాదిలో పదవీ విరమణ పొందనున్నారు. ఈ మేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌ త్రివేది గురువారం ఉత్తర్వులు జారీచేశారు. ఇద్దరు ఎస్పీ స్థాయి అధికారులు, 14మంది అదనపు ఎస్పీలు, 25మంది డీఎస్పీ స్థాయి అధికారులు పదవీ విరమణ పొందనున్నట్లు పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement