చెన్నైలో సోదాలు : ఎర్రస్మగ్లర్లు అరెస్ట్ | tirupati police searches in chennai over red sandals | Sakshi
Sakshi News home page

చెన్నైలో సోదాలు : ఎర్రస్మగ్లర్లు అరెస్ట్

Dec 1 2016 5:19 PM | Updated on Sep 4 2017 9:38 PM

ఎర్రచందనం నిల్వ ఉంచారనే సమాచారంతో తిరుపతి పోలీసులు చెన్నైలో సోదాలు నిర్వహించారు.

తిరుపతి : ఎర్రచందనాన్ని నిల్వ ఉంచారనే సమాచారంతో తిరుపతి పోలీసులు గురువారం చెన్నైలో సోదాలు నిర్వహించారు. ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 280 ఎర్ర దుంగలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న దుంగల విలువ కోట్లలో ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement