ఉత్కంఠ | Suspense cet Observation programs | Sakshi
Sakshi News home page

ఉత్కంఠ

Jun 11 2014 3:41 AM | Updated on Sep 2 2017 8:35 AM

ఉత్కంఠ

ఉత్కంఠ

సీఈటీ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఎనిమిదో రోజైన మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది.

సీఈటీ విద్యార్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఎనిమిదో రోజైన మంగళవారం ప్రశాంతంగా కొనసాగింది. బెంగళూరులోని మల్లేశ్వరం సీఈటీ సెల్‌లో  33,001 నుంచి 40,000 వరకు ర్యాంకులను పొందిన విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను అధికారులు పరిశీలించారు. ఉదయం 9గంటలకు ప్రారంభమైన పరిశీలన కార్యక్రమం సాయంత్రం 6.30గంటల వరకు కొనసాగింది.
 - సాక్షి, బెంగళూరు

Advertisement
 
Advertisement
Advertisement