విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది.
రూ. కోటి విలువైన గంజాయి పట్టివేత
Feb 27 2017 2:44 PM | Updated on Sep 19 2019 2:50 PM
జి.మాడుగుల: విశాఖపట్నం జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లాలోని జి. మాడుగుల మండలం అలగాం వద్ద పోలీసుల జరిపిన తనిఖీల్లో రూ. కోటి విలువైన గంజాయి దొరికింది. ఇద్దరు వ్యక్తులు గంజాయిని ద్రవరూపంలో వ్యానులో తరలిస్తుండగా పోలీసుల చేతికి చిక్కారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వ్యానును స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement