పాపవినాశనం రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది.
- ముగ్గురికి గాయాలు
తిరుమల
పాపవినాశనం రోడ్డులో శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సు, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం దగ్గరలోని అశ్వినీ ఆసుపత్రికి తరలించారు.