తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారంజరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భక్తులు గాయాల పాలయ్యారు.
- 8 మంది భక్తులకు గాయాలు
తిరుమల
తిరుమలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గురువారంజరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు భక్తులు గాయాల పాలయ్యారు. పాపవినాశనం టోల్ గేటు వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జీపును ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో జీపులో ప్రయాణిస్తున్న 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం అశ్వినీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.