ప్రియురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రియుడి వివాహం ఆగిపోయింది.
ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం సంతోష్ కోవై సమీపం అరసూర్‌లో ఉన్న సర్ప్ సంస్థకు బదిలీ అయ్యాడు. అనంతరం ప్రియురాలితో సెల్‌ఫోన్‌లో మాట్లాడడం మానేశాడు. అయితే కోణవాయికాల్ పాళయంలో అభినయ ఇంటికి పక్కన సంతోష్ ఉంటున్నాడు. ఎంఎస్‌సీ చదవి ఉపాధ్యాయినిగా పని చేస్తోన్న అభినయకు సంతోష్‌కు సోమవారం ఉదయం వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సమాచారంతో సోమవారం ఉదయం కోవైకు చేరుకున్న జాహ్నవి í అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు వివాహాన్ని అడ్డుకున్నారు. పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు.