అది పిరికితనం... | hero upendra comments on aamir khan comments | Sakshi
Sakshi News home page

అది పిరికితనం...

Nov 26 2015 7:26 AM | Updated on Aug 17 2018 2:27 PM

అది పిరికితనం... - Sakshi

అది పిరికితనం...

మత అసహనం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ఉపేంద్ర నిరసన వ్యక్తం చేశారు.

బెంగళూరు : మత అసహనం పట్ల బాలీవుడ్ ప్రముఖ నటుడు అమీర్ఖాన్ చేసిన వ్యాఖ్యలపై బహుభాష నటుడు ఉపేంద్ర నిరసన వ్యక్తం చేశారు. దేశంలో మత అసహనం పెరిగి పోతోందంటూ అమీర్ వ్యాఖ్యలపై ఉపేంద్ర స్పందించారు. అమీర్ వ్యాఖ్యలు పిరికితనాన్ని ప్రతిబింభించేలా ఉన్నాయన్నారు. 'మత అసహనం పెరిగి పోతుంటే దానిని అరికట్టేందుకు పోరాడాలి కాని... భయం వేస్తోంది... దేశం వదిలిపోతానని చెప్పడం సరికాదని ఉపేంద్ర బుధవారం ట్వీట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement