మోత్కూరు మండలం బొద్దుగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.
మోత్కూరు మండలం బొద్దుగూడెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సప్పిడి మనెమ్మ(75) అనే వృద్ధురాలు ఇల్లు కూలి అక్కడికక్కడే మృతిచెందింది. గురువారం కురిసిన భారీ వర్షానికి ఇల్లు బాగా నానిపోవడం వల్లే కూలిందని స్థానికులు తెలిపారు.