బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఐ, జనసేన, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
'హోదా ఇచ్చి రాష్ట్రానికి రండి'
May 25 2017 2:08 PM | Updated on May 28 2018 4:01 PM
విజయవాడ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ సీపీఐ, జనసేన, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చాకే రాష్ట్రంలో పర్యటించాలని డిమాండ్ చేస్తూ.. ఈరోజు సీపీఐ నాయకులు లెనిన్ సెంటర్‌లో నిరసన దీక్ష చేపడుతున్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నాచౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద అమిత్‌షా గో బ్యాక్ పేరుతో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
Advertisement
Advertisement