రాజకీయ పార్టీలపై 106 ఎఫ్‌ఐఆర్‌లు | 106 FIRs against political parties in Delhi | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీలపై 106 ఎఫ్‌ఐఆర్‌లు

Jan 19 2015 11:40 PM | Updated on Mar 29 2019 9:31 PM

విధానసభ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించిన వివిధ పార్టీలపై మొత్తం 106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి.

 న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించిన వివిధ పార్టీలపై మొత్తం 106 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారి ఒకరు సోమవారం వెల్లడించారు. ఆప్‌పై అత్యధికంగా 45, బీజేపీ, కాంగ్రెస్‌పై చెరో 25 నమోదయ్యాయన్నారు. ఇంకా బీఎస్‌పీపై ఎనిమిది నమోదయ్యాయన్నారు. మిగతా మూడు మిగిలిన పార్టీలపైనా నమోదయ్యాయని ఆయన వివరించారు. నిబంధలను ఉల్లంఘించే వారిపై చర్యలు తప్పవన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement