రోహిత్ ఫామ్‌పై ఆందోళన వద్దు | World Cup 2015: MS Dhoni Not Worried About Rohit Sharma's Struggling Form | Sakshi
Sakshi News home page

రోహిత్ ఫామ్‌పై ఆందోళన వద్దు

Mar 16 2015 1:17 AM | Updated on Sep 2 2017 10:54 PM

రోహిత్ ఫామ్‌పై ఆందోళన వద్దు

రోహిత్ ఫామ్‌పై ఆందోళన వద్దు

ఈసారి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 159. ప్రస్తుత లైనప్‌లో ఫామ్‌లో లేని ఆటగాడు తనొక్కడే.

ఈసారి ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఆరు మ్యాచ్‌లలో చేసిన పరుగులు 159. ప్రస్తుత లైనప్‌లో ఫామ్‌లో లేని ఆటగాడు తనొక్కడే. అయితే దీనిపై తమకు ఎలాంటి ఆందోళన లేదని భారత కెప్టెన్ ధోని చెప్పాడు. ‘ఓ ఆటగాడు చేసిన పరుగుల కంటే ఆడుతున్న విధానం చాలా ముఖ్యం. ఇప్పటివరకూ రోహిత్  బాగా ఆడాడు’  అని ధోని సహచరుడిపై విశ్వాసం వ్యక్తం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement