ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ | vikas gowda qualifies for discus final | Sakshi
Sakshi News home page

ఫైనల్స్ కు చేరిన వికాస్ గౌడ

Aug 27 2015 1:10 PM | Updated on Sep 3 2017 8:14 AM

భారత 'ఆశాకిరణం' వికాస్‌ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్‌ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు.

బీజింగ్ :   భారత 'ఆశాకిరణం' వికాస్‌ గౌడ వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో డిస్కస్‌ త్రో ఫైనల్స్‌కు చేరుకున్నాడు.  గురవారం ఇక్కడ జరిగిన 61.61 మీటర్ల దూరానికి డిస్కన్‌ను విసిరి ఫైనల్స్కు బెర్త్ ఖరారు చేసుకున్నాడు. ఫైనల్స్ శనివారం సాయంత్రం జరగనున్నాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement