'పాక్ యుద్ధం కోరుకుంటే.. సిద్ధమే' | Uri attack: If Pakistanis have chosen war, let's go for it, says Vijender Singh | Sakshi
Sakshi News home page

'పాక్ యుద్ధం కోరుకుంటే.. సిద్ధమే'

Sep 18 2016 2:23 PM | Updated on Aug 25 2018 3:57 PM

'పాక్ యుద్ధం కోరుకుంటే.. సిద్ధమే' - Sakshi

'పాక్ యుద్ధం కోరుకుంటే.. సిద్ధమే'

యూరీలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడిని ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖండించాడు.

న్యూఢిల్లీ: యూరీలోని ఆర్మీ బేస్ క్యాంప్ పై ఉగ్రవాదుల దాడిని ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖండించాడు. దాడిపై ట్విట్టర్ లో స్పందించిన విజేందర్.. పాకిస్తానీలు యుద్ధాన్ని కోరుకుంటే అందుకు సిద్ధమేనని అన్నాడు.

ఉగ్రదాడిలో అమరవీరులైన 17మంది జవానుల కుటుంబాలకు తన సానుభూతిని వ్యక్తం చేశాడు. కాగా రెండేళ్ల క్రితం ఈ ప్రాంతంలోని మొహ్రాపై ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 10మంది జవానులు అమరులయ్యారు. ఉగ్రదాడితో హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ యూఎస్, రష్యా పర్యటనలను రద్దు చేసుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement