
రెండేళ్ల నిషేధం ముగిసిన తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్ మళ్లీ ఐపీఎల్ బరిలోకి దిగుతోంది. జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్ గురువారం జరిగింది. ఇందులో విదేశీ క్రికెటర్లు మినహా కీలక ఆటగాళ్లంతా హాజరయ్యారు. ఏప్రిల్ 10న సొంతగడ్డపై చెన్నై తొలిమ్యాచ్ కోల్‌కతాతో ఆడుతుంది. ప్రాక్టీస్ సందర్భంగా జట్టు యజమాని ఎన్.శ్రీనివాసన్‌తో ముచ్చటిస్తున్న కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని.