బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ | JC Diwakar Reddy Meets BJP National Secretary Satyakumar | Sakshi
Sakshi News home page

బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

Jan 6 2020 6:33 AM | Updated on Jan 6 2020 6:52 AM

JC Diwakar Reddy Meets BJP National Secretary Satyakumar - Sakshi

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కరచాలనం చేసి మాట్లాడుతున్న జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, అనంతపురం : ‘‘బీజేపీ మన పార్టీ....అందుకే నాకు అభిమానం’’ అని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిశారు. బొకే అందించి మాట కలిపారు. సోమవారం అనంతపురం రానున్న కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలుస్తానన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement