వైఎస్ భారతికి రాఖీ కట్టిన మహిళలు
వైఎస్ జగన్మోహన రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్‌గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. పోలీసులు అనుమతించకపోవడంతో జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిలకి రాఖీ కట్టారు.
Aug 21 2013 5:00 PM | Updated on Jul 28 2018 6:26 PM