నాలుగు భాషల్లో మోదీ శుభాకాంక్షలు | PM wishes China, Korea, Vietnam in their native languages | Sakshi
Sakshi News home page

నాలుగు భాషల్లో మోదీ శుభాకాంక్షలు

Feb 19 2015 5:12 PM | Updated on Sep 17 2018 7:44 PM

నాలుగు భాషల్లో మోదీ శుభాకాంక్షలు - Sakshi

నాలుగు భాషల్లో మోదీ శుభాకాంక్షలు

పొరుగుదేశాలైన చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ వారి వారి మాతృభాషల్లో శుభాకాంక్షలు తెలియజేశారు.

పొరుగుదేశాలైన చైనా, కొరియా, వియత్నాం, మంగోలియా ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ వారి వారి మాతృభాషల్లో శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ దేశాలు నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న సందర్భంగా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఆయా దేశాల్లో వెలుగులు నిండాలని, అక్కడి ప్రజలంతా సుఖ సంతోషాలతో శాంతి సౌఖ్యాలతో అమితానందమైన జీవితాన్ని అనుభవించాలని, నిండు వసంతంలా వారి జీవితాలు వెలుగొందాలని కోరుకుంటున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement