నేడు ప్రధాని మోదీ వీడియో సందేశం

PM Narendra Modi to share video message with nation - Sakshi

న్యూఢిల్లీ:  కరోనా వైరస్‌ వ్యాప్తి, దేశవ్యాప్త లాక్‌డౌన్‌ల నేపథ్యంలో శుక్రవారం ప్రధాని మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం ఇవ్వనున్నారు. ‘రేపు ఉదయం 9 గంటలకు సహచర భారతీయులతో ఒక చిన్న వీడియో సందేశాన్ని పంచుకుంటాను’ అని గురువారం ప్రధాని ట్వీట్‌ చేశారు. అయితే, ఆ సందేశం దేనికి సంబంధించినదనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top